Palakurla Ravikanth Goud

Palakurla Ravikanth Goud

Share

Rangareddy district youth congress president (elected ) Telangana

Photos from Palakurla Ravikanth Goud's post 14/09/2024

తెలంగాణ రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించనున్న బడుగు బలహీన వర్గాల నాయకుడు, ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి హర్థిక శుభాకాంక్షలు

వేదిక: సెప్టెంబర్ 15, మధ్యాహ్నం 2 గం.లకు గాంధీభవన్, హైదరాబాద్

08/09/2024

#గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మర్రిపల్లి గ్రామానికి రాకపోకలు బందు - గత రాత్రి కురిసిన భారీ వర్షానికి మర్రిపల్లి ఎక్వయిపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, రోడ్డు పూర్తిగా దెబ్బతిందని, గత ప్రభుత్వం ఆదరబడరగా ఎన్నికల ముందు రోడ్డు ను తోవి, రోడ్డుకు ఇరువైపులా పెద్దగా మట్టి పోసి వదిలేసి, శిలాఫలకం పెట్టి వదిలేశారని యువజన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పాలకుర్ల రవికాంత్ గౌడ్ విమర్శించారు. ఈరోజు ఉదయం నుంచి కడ్తల్, అమంగల్ మండలంలో వివిధ గ్రామలలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించారు. ఎక్వయిపల్లి, మర్రిపల్లి గ్రామాల్లో పర్యటించి అక్కడి వర్ష ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రెడ్డి గారి తెలియజేయడం జరిగిందని, వారు తక్షణమే స్పందించి సంబందింత శాఖ అధికారులకు జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. మర్రిపల్లి రోడ్డును తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బలమోని నారాయణ గౌడ్, బలమోని మల్లేష్ గౌడ్, రాజు, గౌతమ్ నర్సింహ, జంగం జంగయ్య, యాదయ్య తదితరులు వారి వెంట ఉన్నారు Sonipat Congress, Haryana Rajeev Reddy Palakurla RaviKanth Goud Anumula Revanth Reddy Anumula Revanth Reddy Rahul Gandhi YS Sharmila Reddy Indian Youth Congress Kannur Venkat Balmoor Telangana Congress Dr. Mallu Ravi Surbhi Dwivedi Buggaiah Goud Palakurla Himachal Youth Congress Indian National Congress - Mumbai Telangana Youth Congress Indian Youth Congress GHMC #

12/08/2024

10/08/2024

07/08/2024

02/08/2024

fansSonipat Congress, HaryanaTelangana CongressAnumula Revanth ReddyAnumula Revanth ReddyRahul GandhiYS Sharmila ReddyIndian Youth Congress KannurRajeev ReddyVenkat BalmoorDr. Mallu RaviBuggaiah Goud PalakurlaSurbhi DwivediHimachal Youth CongressIndian National Congress - MumbaiTelangana Youth CongressIndian Youth CongressGHMCPalakurla RaviKanth Goud@

02/08/2024

Congress, HaryanaTelangana CongressAnumula Revanth ReddyAnumula Revanth ReddyRahul GandhiYS Sharmila ReddyIndian Youth Congress KannurRajeev ReddyVenkat BalmoorDr. Mallu RaviBuggaiah Goud PalakurlaSurbhi DwivediPalakurla Ravikanth GoudHimachal Youth CongressIndian National Congress - MumbaiTelangana Youth CongressGHMCIndian Youth CongressPalakurla RaviKanth Goud

Send a message to learn more

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad House?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Ekvaipally
Hyderabad House
509358