RRB Ramesh

RRB Ramesh

Share

Life is beautiful

11/07/2024

Duty hours of loco pilots monitored, and the rest provided after trips: Railway Minister The Hindu

07/07/2024

!

Can you guess which has the highest number of platforms in India?

18/09/2023
14/05/2023

Share this story

అమ్మ..

అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన చిన్నారి..
అదే అమ్మ ఒడిలో అచేతనంగా పడి ఉంటే..
ఆ ఆవేదన వర్ణనాతీతం..
అది గుండెలను మెలితిప్పుతుంది..
భూమ్యాకాశాలను బద్దలు చేస్తుంది..
ప్రతి మదినీ కదిలించి వేస్తుంది..

ఇక్కడ జరిగిందీ అదే..
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ వానరం తన బిడ్డ అచేతనంగా పడి ఉండటం చూసి.. రోదించిన తీరు.. అక్కడున్నవారిని కలచి వేసింది..

అంతలోనే అద్భుతం..
ఆ దేవుడే దయ తలిచాడో..
ఈ అమ్మ ఆవేదనే ఆయువు పోసిందో.. తెలియదు గానీ..
కొంతసేపటి తర్వాత బుల్లి వానరం తేరుకుంది..
ఈ అమ్మనూ అక్కడున్నవారినీ ఆనందంలో ముంచెత్తింది..

ఈ అమ్మ..
మరో బ్రహ్మ..

Want your public figure to be the top-listed Public Figure in Bangalore?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Bangalore