K R Cargo Logistics Pvt Ltd

K R Cargo Logistics Pvt Ltd

Share

Air way Cargo related Operations done throughout the world with best services to customer with smart way

01/05/2024

Celebrating the efforts and dedication of every worker in the world. 's_Day.

.

Photos from Sri Manjunatha Charitable Trust's post 03/10/2023
03/10/2023

#శ్రీ_మంజునాథ_ఛారిటబుల్_ట్రస్ట్ అధ్యక్షుడు, #సమాజ_సేవకుడు, #యువ_నాయకుడు, అన్నకు హృదయపూర్వక #జన్మదిన_శుభాకాంక్షలు 🎂🎉🎁
ఇలాగే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మీ #జీవిత_లక్ష్యాన్ని సాధించాలని మనసారా కోరుకుంటున్నాను.

03/10/2023

#శ్రీ_మంజునాథ_ఛారిటబుల్_ట్రస్ట్ అధ్యక్షుడు, #సమాజ_సేవకుడు, #యువ_నాయకుడు, అన్నకు హృదయపూర్వక #జన్మదిన_శుభాకాంక్షలు 🎂🎉🎁
ఇలాగే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మీ #జీవిత_లక్ష్యాన్ని సాధించాలని మనసారా కోరుకుంటున్నాను.
,

,
.

Photos from M.Umesh Reddy Advocate's post 30/09/2023
08/03/2022

#మహిళా_దినోత్సవం_శుభాకాంక్షలు...

్త్రీ_ముందుకు_పో......

#అంతా నీవే
#అడుగడుగునా నీవే
#కదిలే మాతృత్వం
#కదిలించే సాన్నిహిత్యం

అష్ఠలక్ష్మివి నీవే
అష్ఠనాయకివి నీవే
ప్రపంచమే నీ పాదాలకు సలాంచేస్తోంది
అన్ని రంగాలలో దూసుకు పోతున్నావు
అబల కాదు సబల అని నిరూపించావు

ఇక ఈ ప్రపంచమే నీది
నీకు సరిసాటేలేదు
అంతరిక్షంలో నీవే
భూమి మీద నీవే
ఏ వృత్తిలోనైనా
సై అంటే సై అన్నావు
అన్ని రంగాలలో నేను సైతం అన్నావు

మనిషి లో మానవత్వం మంటగలుస్తుంటే
మనిషి మృగంగా మారి
మాన ప్రాణాలతో చెలగాటమాడుతుంటే
నిర్భయగా అవతరించావు
గృహహింస చట్టంతో కళ్ళుతెరిపించావు..

అమ్మ లోని మమకారం
అక్కలోని అనురాగం
చెల్లిలోని అనుబంధం
చెలిలోని ప్రేమ
అత్త లోని అనురాగం
మాకు రుచిచూపించావు

నేడుప్రపంచమే చేస్తుంది
నీపాదాలకు సలాం
మగవాళ్ళను కాస్తంత కనిపెట్టుకోండి
మగవాళ్ళకు కాస్తంత మీ గుండెలో చోటివ్వండి......
,
,
.

03/10/2021

మా కంపనీ & K R Cargo Logistics,MD యజమాని ేష్_రెడ్డి అన్న గారికి #జన్మదిన_హార్థిక_శుభాకాంక్షలు.

,
,
,
,
.

03/10/2021

#సమాజ_సేవకులు, #సమాజంలో_మంచి_మార్పు తీసుకురావాలని తపించే మంచి మనిషి శ్రీ #మంజునాథ_ఛారిటబుల్_ట్రస్ట్ అధ్యక్షులు #ఉమేష్_రెడ్డి గారికి #పుట్టిన_రోజు_శుభాకాంక్షలు.దేవుడు మిమ్మల్ని,మీ కుటుంబ సభ్యులను చల్లగా చూడాలని కోరుకుంటూ... .

,
,
,
,

Want your business to be the top-listed Transport Service in Bangalore?
Click here to claim your Sponsored Listing.

Category

Address


Bangalore