Sri Rama Avadutha Ashramam

Sri Rama Avadutha Ashramam

Share

This page Sri Rama Avadutha is about devotional videos and updates related to our Ammalu and Guruvu garu.

Kindly please do follow for more updates
Jai Guru Deva�

26/12/2025
Photos from Sri Rama Avadutha Ashramam's post 26/12/2025
26/12/2025

ఓం శ్రీ రామ అవధూత గురు పర బ్రహ్మ ణేనమః;
ది::::::: “ 28-12-2025 “ శ్రీ రామ అవధూత మాత" 75”వ ఆరాధన మహోత్సవం:::::::::::::::::::::::
స్వస్తి శ్రీ విశ్వావసు నా మ సంవత్సర పుష్య శుద్ధ అష్టమి -తత్కాలి క నవమి మొదలు ఆదివారం ది::28-12-2025 న శ్రీ రామ అవధూత మాత " 75”వ ఆరాధన కార్యక్ర మము
మన బూ ర్గంపాడు ఆశ్రమం నందు నిర్వహించ బడును.
26-12-2025 శుక్రవారం ఉదయం: 7గం::::: కు అమ్మ లకు అభిషేకము, దీక్షా వస్త్రా లంకరణ, మరియు కలశస్థాపన ప్రా రంభం చేయబడును, తదుపరి పూజ కార్యక్ర మము లు నిర్వ హించబడును.;
27-12-2025::::::: శని వారం ఉదయం: 9గం::::; పూజ కార్యక్ర మము లు నిర్వ హించ బడును;
సాయంత్రం::అమ్మ ల ఊరే గింపు-గ్రామ దర్శనం…
28-12-2025 ఆదివారం ఉదయం::::8:00 గం కు పూజ కార్య క్రమములు, తదుపరి భజన, మరియు మహనివేదన ,తదుపరి
:::::::::: ఆరాధన కార్యక్రమము జరుప బడును.;
ముఖ్య గమనిక::: ఈ సంవత్సరం
అమ్మ ఆరాధన సమయం ఉదయం వేళలో త్వరితంగా వచ్చినందున ముందు రోజే ఊరేగింపు…
మరియు ఆదివారం ఉదయమే పూజ అనంతరం ఆరాధన నిర్వహించబడును….కావున భక్తులు ప్రాతఃకాలం ఆశ్రమని కి చేరుకోగలరని మనవి.
ఓం శ్రీ గురుదేవా-జై గురుదేవా 🙏

కావున భక్తులందరూ విచ్చేసి అమ్మ ఆరాధనలో పాల్గొని అమ్మ ల మరియు గురువు ఆశిస్సులు పొందగలరు.

గమనిక::::;; ఈ ఆరాధనకు విచ్చేయు భక్తులందరూ శనివారమే ఆశ్రమం నకు చేరుకొని, నిష్టతో కూడిన ఉపవాస దీక్ష లో పాల్గొనాల్సిందిగా మనవి.
:::::::;;; శ్రీ రామ అవధూత ఆశ్రమం—బూ ర్గంపాడు.:::::::::::::::

01/06/2025

ఆశ్రమ 39 వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా అమ్మల పల్లకిసేవ ఘనంగా జరిగింది. శ్రీ గురుదేవా జై గురుదేవా 🙏

29/05/2025

ఓం శ్రీ గురుభ్యో నమః;
మనమందరం నిత్య జీవితములో రోజుకు అనేక మార్లు అమ్మ లను,గురువును స్మరించుకుంటాం..
మరి పిలిస్తే పలికే అమ్మలను,ఆపదలో అండగా ఉండే గురువులకు కేంద్రమైన మన అవదూత ఆశ్రమము 30-5-2025 శుక్రవారం రోజుకు 38 సం “దిగ్విజయము గా సేవకు కేంద్రమై “39 వ వార్షికోత్సవం “కు సన్నద్ధమవుతుంది ,ఈ మహత్భాగ్యని వేడుకల జరుపుకుందాం..రండి,మనమందరం మన కరములతో అమ్మ లకు 108 బిందలతో అభిషేకం చేద్దాం; కార్యక్రమ వివరాలు;
1)ఉదయం 5:గం కు:::అమ్మ లకు మేలుకొలుపు;
2)6:30 గం:::108 బిందాలతో పవిత్ర జలతో,మరియు వివిధ రకల పండ్ల రసములతో అభిషేకం;
3)10:00 గం కు:అమ్మల,మరియు గురువు ల. పూజ కార్యక్రమము;
4)ఉదయం:11 గం కు..భజన కార్యక్రమము;
5)ఉదయం:గం 12:కు::మహానివేదన;తదుపరి అన్న దానం;
6)సాయంత్రం:::3 గం కు:::అమ్మ లకు,మరియు
గురువులకు పల్లకి సేవ;
7)సాయంత్రం 4:30 గం కు:::మంగళహారతి;
5)సాయంత్రం 5 గం కు తీర్థ,ప్రసాద వితరణ.
కావున సేవ లో పాల్గొను భక్తులందరూ గురువారం సాయంత్రం 4 గం కు ఆశ్రమము చేరుకుని ఆనందముగా భక్తి తో పూలమాలలు ,ఏర్పట్లు చేద్దాం-
ఓం శ్రీ గురుదేవా-జై గురుదేవా.

శ్రీ గురు హరినాథ విఠల్ గారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం శ్రీరామ అవధూత ఆశ్రమం బూర్గంపాడ్ 23.02.25 25/02/2025

శ్రీ గురు హరినాథ విఠల్ గారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం శ్రీరామ అవధూత ఆశ్రమం బూర్గంపాడ్ 23.02.25 Thanks for watching our channel.....piease Subscribe our channel for more videosContact us if you need any event live coverage ....... tv3 bcm news 832804784...

Photos from Sri Rama Avadutha Ashramam's post 15/02/2025

శ్రీ గురు హరినాధ విఠల్ గారి పంచలోహ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వానం
తేది:23-02-2025

07/01/2025

శ్రీరామ అవధూత మాత ఆరాధన కార్యాక్రమం Live

జై గురుదేవ🙏

Want your place of worship to be the top-listed Place Of Worship in Area?
Click here to claim your Sponsored Listing.

Address


Bhurgampahad, Bhadrachalam Road
Area
507114