BSF Kurnool
ఉచిత అంబులెన్స్ సేవల కోసం ఈ నంబర్ లకు ఫోన్ చేసి సేవలు వినియోగించుకోగలరు
9951594017
9951594021
18/11/2025
ఆదోని క్రిష్ణ ఆసుపత్రి నుంచి కర్నూలు కిమ్స్ ఆసుపత్రి వరకు మన ఫౌండేషన్ అంబులెన్స్ లో
18/11/2025
ఆదోని ఓ ప్రైవేటు ఆసుపత్రి నుంచి కర్నూలు గౌరీ గోపాల్ ఆసుపత్రి వరకు మన ఫౌండేషన్ అంబులెన్స్ లో
17/11/2025
ఆదోని ప్రైవేటు ఆదిత్య ఆసుపత్రి నుంచి కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రి వరకు మన ఫౌండేషన్ అంబులెన్స్ లో
#ఆదోని
16/11/2025
ఆదోని అధిత్య ఆసుపత్రి నుంచి చిన్న బొంపల్లి ఒక తల్లి బిడ్డ 2. అధిత్య ఆసుపత్రి నుంచి లక్ష్మరి గ్రామాల వరకు వారి ఇంటి వరకు మన ఫౌండేషన్ అంబులెన్స్ లో
#ఆదోని
16/11/2025
ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బళ్లారి ఓపిడి ఆసుపత్రి వరకు చేర్పించడనికి మన ఫౌండేషన్ అంబులెన్స్ లో
#ఆదోని
15/11/2025
ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బళ్లారి ఓపిడి ఆసుపత్రి వరకు మన ఫౌండేషన్ అంబులెన్స్ లో
#ఆదోని
15/11/2025
ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కర్నూలు వరకు మన ఫౌండేషన్ అంబులెన్స్ లో
#ఆదోని
15/11/2025
ఆదోని మధు ఆసుపత్రి నుంచి ఆదోని మండలం పెద్ద హరివాణం తల్లి బిడ్డ లను పూర్తిగా ఉచితంగా వారి ఇంటివరకు నేర్పించడం జరుగుతుంది.
#ఆదోని
14/11/2025
భగత్ సింగ్ సుందరయ్య ఫౌండేషన్ అంబులెన్స్ సేవ కోసం టిడిపి యువ నాయకుడు మారుతి నాయుడు గారు ₹10000 రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు. వారికి హృదయపూర్వకంగా అభినందనలు
#ఆదోని
13/11/2025
ఆదోని ఆదిత్య ఆసుపత్రి నుంచి కర్నూలు వరకు మన ఫౌండేషన్ అంబులెన్స్ లో
#ఆదోని
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Adoni