TeamJmr

TeamJmr

Share

People's Leader Jaya Manoj Reddy

TEAMJMR

07/11/2024

సోషల్ మీడియాకి సంబంధించి ఏ యాక్టివిస్ట్ అయినా కూడా ఎవ్వరికి సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వం తరఫు నుండి ఎక్కడైనా ఎవరైనా కూడా అన్యాయం చేస్తూ అక్రమ కేసులతో అరెస్టు చేసే కార్యక్రమం జరిగితే అందరికీ కూడా ప్రైవేట్ కంప్లయింట్ లు వేయించడానికి మీ తరపున పోరాటం చేయడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉందని ఇదే మీడియా సమక్షంలో మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నాను. సోషల్ మీడియా పరంగా ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుంది.

-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు

Photos from YSR Congress  Party - YSRCP's post 07/11/2024
01/11/2024

2027 జమిలి అని ప్రధాని అంత బలంగా అంటున్నప్పుడు ఇక్కడ అన్ని విధాలుగా సిద్దమై ఉండాలి... ఒక ఎలక్షన్
వేల మంది కార్యకర్తల జీవితాలు కోట్ల మంది ప్రజల ఆశలు

ఎలక్షన్ వస్తుందా లేదా అనేదాని కంటే అన్నిటికి సిద్ధంగా ఉండడమే మంచిది.. కూటమి వచ్చాక ఎన్ని చూడాలో అన్ని చూసేశాం.. ఇక అన్నిటికి తెగించి ఎన్నికలే అజెండాగా ప్రజల్లోకి అలుపెరుగనిపోరాటం చేస్తే మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది

Photos from TeamJmr's post 01/11/2024

ఆదోనిలో కార్యకర్తల మీటింగ్ పెట్టాలి
గ్రామాల్లో గ్రామ కమిటీలు వెయ్యాలి
పార్టీని మళ్లీ ట్రాక్ లోకి తేవాలి

కూటమి ప్రభుత్వానికి ఒక 6 నెలలు సమయం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది 6 నెలల తరువాత పై కార్యక్రమాల్ని చేసి పార్టీనీ యాక్టివ్ చేయాలి

12/10/2024

రాష్ట్ర ప్రజలందరికీ విజ‌య‌ద‌శ‌మి శుభాకాంక్ష‌లు 🙌🏻❤️✨

12/10/2024
11/10/2024

మేము బస్ లు ప్రారంభించలేదని ఎమ్మెల్యే పార్థ గారు అంటున్నారు…
మేము ఆయనలాగా పబ్లిసిటీ చేసుకోలేదు అని అనాలి…పార్థగారు

Want your public figure to be the top-listed Public Figure in Adoni?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


SKD Colony1st Road
Adoni