Boranchu Srikanth Reddy
Boranchu Srikanth Reddy
AMC Chairman - Adilabad
(Telangana Pradesh Kisan Congress State General Secretory)
20/06/2026
నూతన వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు..
ఆదిలాబాద్ పరిధిలో జరిగిన పలు వివాహ వేడుకలకు మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ కి చెందిన చంద గణేష్ గారి కుమార్తె డా.కరుణశ్రీ మరియు డా.దినేష్ ల వివాహ వేడుకలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మావలలోని శ్రీ కోదండ రామాలయంలో జరిగిన ద్యారంగల కృష్ణ గారి కుమార్తె రాధ (రోజ) మరియు శ్రీకాంత్ ల వివాహ మహోత్సవానికి కూడా హాజరై, నూతన జంటను ఆశీర్వదించి ఇరు కుటుంబ సభ్యులకు తన శుభాకాంక్షలు అందజేశారు..
ఘనంగా వన మహోత్సవం.. మొక్కలు నాటిన మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు
వన మహోత్సవాన్ని పురస్కరించుకొని జడ్పీ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రసారమైన గౌరవ ముఖ్యమంత్రి గారి లైవ్ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు వీక్షించారు. అనంతరం, బంగారుగూడలోని వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన గల అటవీ ప్రాంతంలో డీఎఫ్‌ఓ (DFO) ప్రశాంత్ బాజీ రావు పాటిల్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్, drdo పిడి రాథోడ్ రవీందర్ గార్లతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ పచ్చదనం పెంపొందించే కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ డీసీసీలో ఘనంగా శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు.. పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు
లోక్‌సభ ప్రతిపక్ష నేత, భావి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలను ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ (DCC) కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి, అక్కడి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ, బడుగు బలహీన వర్గాల గొంతుకగా నిలుస్తున్న రాహుల్ గాంధీ గారు రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా ప్రధానమంత్రి అవుతారని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షు
20/06/2026
జన హృదయ నేత, అపర భగీరధుడు, రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మాత్యులు శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు...
Telangana Congress Uttam Kumar Reddy
20/06/2026
మన తెలంగాణ/మావల: అమెరికా పర్యటన ముగించు
కుని స్వదేశానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డిని ఆదిలాబాద్లోని వారి నివాసంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆయనను కలిసి శాలువా కప్పి ఘనంగా సత్క రించారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా పర్యటన విశే షాలను, అక్కడి అనుభవాలను నాయకులతో పంచుకు న్నారు. భూమారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో మార్కెట్ కమిటీ చైర్మన్తో పాటు గణపతి రెడ్డి, భోజ రెడ్డి, అశోక్ రెడ్డి, మోసిన్ తదితరులు ఉన్నారు.
ఘనంగా వన మహోత్సవం.. మొక్కలు నాటిన మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు..
వన మహోత్సవాన్ని పురస్కరించుకొని జడ్పీ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రసారమైన గౌరవ ముఖ్యమంత్రి గారి లైవ్ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు వీక్షించారు. అనంతరం, బంగారుగూడలోని వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన గల అటవీ ప్రాంతంలో డీఎఫ్‌ఓ (DFO) ప్రశాంత్ బాజీ రావు పాటిల్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్, drdo పిడి రాథోడ్ రవీందర్ గార్లతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ పచ్చదనం పెంపొందించే కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
19/06/2026

ఆదిలాబాద్ మావల లోని తిరుమల క్లాసిక్ గార్డెన్స్‌లో నేడు ఘనంగా జరిగిన మురళీ కృష్ణ - విజయ్ శ్రీ ల నిశ్చితార్థ వేడుకలో పాల్గొని, నూతన జంటను ఆశీర్వదించి, ఇరు కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు..
ఆదిలాబాద్ డీసీసీలో ఘనంగా శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు.. పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు
లోక్‌సభ ప్రతిపక్ష నేత, భావి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలను ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ (DCC) కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి, అక్కడి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ, బడుగు బలహీన వర్గాల గొంతుకగా నిలుస్తున్న రాహుల్ గాంధీ గారు రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా ప్రధానమంత్రి అవుతారని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ టీపిసిసి ప్రధాన కార్యదర్శి సుజాత, టౌన్ ప్రెసిడెంట్ ఖిజార్ పాషా, జిల్లా మైనార్టీ ప్రెసిడెంట్ షాహిద్, జిల్లా ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ పరమేశ్వర్, డీసీసీ జనరల్ సెక్రటరీ ధర్మపురి చంద్రశేఖర్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ దీపక్ రావు, కౌన్సిలర్లు అన్నపూర్ణ, మహమూద్, జియాహన్, మరియు ఇతర నాయకులు శాంతన్ రావు, మోసిన్, అలీమ్, సుభాష్, కమర్, అజీజ్, అశోక్, ఫహీమ్, వెంకటి, రాజేశ్వర్, శివాజీ కాంబ్లే తదితరులు పాల్గొన్నారు.
Telangana Congress Rahul Gandhi
19/06/2026
ఆదిలాబాద్ డీసీసీలో ఘనంగా శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు.. పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు
లోక్‌సభ ప్రతిపక్ష నేత, భావి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలను ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ (DCC) కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి, అక్కడి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ, బడుగు బలహీన వర్గాల గొంతుకగా నిలుస్తున్న రాహుల్ గాంధీ గారు రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా ప్రధానమంత్రి అవుతారని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ టీపిసిసి ప్రధాన కార్యదర్శి సుజాత, టౌన్ ప్రెసిడెంట్ ఖిజార్ పాషా, జిల్లా మైనార్టీ ప్రెసిడెంట్ షాహిద్, జిల్లా ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ పరమేశ్వర్, డీసీసీ జనరల్ సెక్రటరీ ధర్మపురి చంద్రశేఖర్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ దీపక్ రావు, కౌన్సిలర్లు అన్నపూర్ణ, మహమూద్, జియాహన్, మరియు ఇతర నాయకులు శాంతన్ రావు, మోసిన్, అలీమ్, సుభాష్, కమర్, అజీజ్, అశోక్, ఫహీమ్, వెంకటి, రాజేశ్వర్, శివాజీ కాంబ్లే తదితరులు పాల్గొన్నారు..
Telangana Congress Rahul Gandhi
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Adilabad
504001