Kandi Srinivasa Reddy
ఆదిలాబాద్ అభివృద్ధి కోసం.. కాంగ్రెస్ పార్టీని, కంది శ్రీనివాస రెడ్డి గారిని ఆశీర్వదించండి..🙏🙏
21/06/2026
***కంది శ్రీనివాస రెడ్డి గారి కంపెనీకి అమెరికాలో 57 కోట్ల ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (AI) కాంట్రాక్టు***
అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం, మెంఫిస్ నగరంలోని, ప్రపంచంలో అతిపెద్ద ట్రాన్స్పోర్టేషన్ & ఈ కామర్స్ కంపెనీకి ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (AI) సేవలు అందించే 57 కోట్ల రూపాయల కాంట్రాక్టు (6 మిలియన్ డాలర్లు) దక్కించుకున్న కంది శ్రీనివాస రెడ్డి గారి RPA టెక్నాలజీస్ కు ఆత్మీయ శుభాకాంక్షలు 💐💐
21/06/2026
వ్యవసాయం చేస్తూ, చేయిస్తూ ఎన్నో కష్ట, నష్టాలు ఎదుర్కొని మమ్మల్ని చదివించి, ఇంత గొప్ప జీవితాన్ని అందించిన మా నాన్న గారు శ్రీ. కంది కిష్టా రెడ్డి గారికి హ్యాపీ ఫాధర్స్ డే. మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ 💐🙏
అందరికీ హ్యాపీ ఫాధర్స్ డే💐
21/06/2026
19/06/2026
త్యాగాలకు వారసుడు
ప్రజాస్వామ్య ప్రేమికుడు
జనగణ సేవకుడు
భావి భారత నాయకుడు
శ్రీ రాహుల్ గాంధీ గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
19/06/2026
భావిభారత ప్రధాని, ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ సభ్యుడిగా భారత రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్న..
శ్రీ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు.. 💐💐
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Address
Adilabad