Suhasini Reddy Chityala
Personal account of Telangana BJP State Executive Member, Ex ZP Chairperson of erstwhile Adilabad.
17/06/2026
మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ మాతృమూర్తి రాజమాత జిజియాబాయి వర్ధంతి సందర్భంగా ఘననివాళులు.ఆమె ఒక ఆదర్శవంతమైన తల్లి మాత్రమే కాక, హిందూ స్వరాజ్య స్థాపన కోసం ప్రణాళికలు రచించిన గొప్ప రాజనీతిజ్ఞురాలు మరియు వీరనారి.
15/06/2026
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు, గౌరవ శ్రీ.Kishan Reddy Gangapuram గారికి జన్మదిన శుభాకాంక్షలు 🙏🙏
14/06/2026
ఆదిలాబాద్ జిల్లా DMHO గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్.శ్రీమతి సాధన మేడం గారికి అభినందనలు 🎉🎉
05/06/2026
పర్యావరణ దినోత్సవం సందర్భంగా గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి "మా కే నామ్ పే ఏక్ పెడ్"పిలుపు మేరకు మొక్క నాటడం జరిగింది.
03/06/2026
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
Adilabad