Kommi Foundation
Kommi Foundation is a social service non profitable organisation in Valaparla , Martur Mandal, Praka
05/11/2025
15/08/2025
..🇮🇳
27/07/2025
23/04/2024
పాప కంటి ఆపరేషన్ కోసం కొమ్మి ఫౌండేషన్ ఆర్థిక సహాయం.. Kommi Foundation
వలపర్ల గరటయ్య కాలనీలో నివాసముంటున్నటువంటి రిక్షా కార్మికుడు షేక్ బాజీ సరీగా మాట్లాడలేడు, కంటి చూపు కూడా సరిగా లేకపోయినప్పటికీ ఎంతో కష్టపడి రిక్షా నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తూ పిల్లల్ని చదివించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. బాజీ చిన్న కూతురు షేక్ కరీమూన్ కు చిన్న వయసు నుండే చూపు సరిగా కనపడకుండా పోవడం చేత చదువు కొనసాగించడానికి కూడా ఆటంకం కలుగుతున్నటువంటి పరిస్థితి, ఈ తరుణంలో పాప కంటి ఆపరేషన్ కు ఆర్థిక సహాయం చేసి ఆ నిరుపేద కుటుంబానికి #కొమ్మి_ఫౌండేషన్ అండగా నిలిచింది.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Telephone
Website
Address
Addanki
523260