Team Gottipati
⚡ Fan Page of AP's Dynamic Energy Minister ⚡
💛 TDP | Gottipati Ravi Kumar 💛
🔋 Powering Andhra Pradesh with Progress
💬 Updates | Support | Events #TeamGottipati
మేదరమెట్ల హైబ్రిడ్ మహానాడు వేదికపై ఘనంగా..
యుగపురుషుడు ఎన్టీఆర్ గారి 103వ జయంతోత్సవం
అద్దంకి తెలుగు మహిళలు, కార్యకర్తలతో కలిసి
సరికొత్త చరిత్రకు శంఖారావం..!
అద్దంకి పట్టణం కామేపల్లి కల్యాణ మండపంలో తెలుగు తమ్ముళ్ళ ఉత్సాహాల మధ్య ఘనంగా ప్రారంభమైన హైబ్రిడ్ మహానాడు సంబరాలు..!
సంతమాగులూరు మండలం, పుట్టావారిపాలెంలో
పసుపు సైనికుల కదనోత్సాహాల మధ్య..హైబ్రిడ్ మోడల్‌లో ఘనంగా ప్రారంభమైన మహానాడు - 2026 మహా పండుగ.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా నిర్వహించే హైబ్రిడ్ మహానాడు వేడుకలను అద్దంకి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తున్నాము. ప్రతి ఇంటిపై పార్టీ జెండా ఎగరేసి, మహానాడు వేదికలకు భారీగా తరలివచ్చి పసుపు పండుగను విజయవంతం చేయాలని కోరుతున్నాను.
అసెంబ్లీలో చంద్రబాబు గారిపై వైసీపీ ఎమ్మెల్యేలు
దాడి చేయడానికి ప్రయత్నిస్తే...గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలాగా
అడ్డుగా నిలబడిన నాయకుడు..మన గొట్టిపాటి రవన్న..!
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.
గత ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై అదనపు భారం మోపింది. అయితే కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో దేశంలోనే తొలిసారిగా 'ట్రూ డౌన్' విధానం ద్వారా విద్యుత్ చార్జీలను తగ్గించి ప్రజలకు ఊరటనిచ్చింది.
కడప జిల్లా, జమ్మలమడుగు నియోజకవర్గంలో రూ. 3 వేల కోట్లతో ఎస్ఏఈఎల్ (SAEL) 600 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను మంత్రి నారా లోకేష్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. దాదాపు 1500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. పునరుత్పాదక రంగంలో ఈ ప్రాజెక్టు నూతన మైలురాయిగా నిలవనుంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నారా లోకేష్ గారి టీమ్‌లో కలిసి పని చేస్తున్నాం.
AndhraPradesh
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Website
Address
Pothurajugandi
Addanki
523201