YSR Congress Party - Addanki
YSR Congress party - Addanki
10/01/2025
అద్దంకి నియోజకవర్గ ప్రజలకు పవిత్ర వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.ఈ శుభ పర్వదినాన శ్రీ మహా విష్ణువు స్వామి వారి చల్లని దీవెనలతో మీరంతా ఆయురారోగ్యాలతో మరియు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను.
02/01/2025
01/01/2025
అద్దంకి వైఎస్ఆర్సీపీ ఆఫీసు నందు నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమం మరియు పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇంచార్జి వర్యులు గౌ "శ్రీ పానెం చిన్న హనిమి రెడ్డి గారు.
ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.
01/01/2025
ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని ఆశిస్తూ, భగవంతుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం,విజయం, ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
28/12/2024
మెల్బోర్న్ లో ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగవ క్రికెట్ టెస్టు మ్యాచ్ లో సెంచరీ చేసిన విశాఖపట్నం నగరానికి చెందిన నితీష్ కుమార్ రెడ్డి కి అభినందనలు
27/12/2024
కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలతో ర్యాలీ గా వెళ్లి విద్యుత్తు డిఈ కి వినతిపత్రం అందచేసిన అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇంచార్జి వర్యులు గౌ "శ్రీ పానెం చిన్న హనిమి రెడ్డి గారు.
27/12/2024
అద్దంకి వైఎస్ఆర్సీపీ ఆఫీసు నందు భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల సంతాపాన్ని తెలియచేస్తూ వారి చిత్ర పటానికి నివాళులు అర్పించిన అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇంచార్జి వర్యులు గౌ "శ్రీ పానెం చిన్న హనిమి రెడ్డి గారు.
ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
25/12/2024
క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు. సమాజంలోని బాధితుల పక్షాన నిలబడి ప్రేమను పంచడం... అందరిని సమదృష్టితో చూడటం ద్వారా క్రీస్తు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దాం.
21/12/2024
అద్దంకి వైఎస్ఆర్సీపీ ఆఫీసు నందు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇంచార్జి వర్యులు గౌ "శ్రీ పానెం చిన్న హనిమి రెడ్డి గారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ హోదాలలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు భారీగా పాల్గొన్నారు.
21/12/2024
సంక్షేమ పథకాలతో పేద మధ్య తరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన జన హృదయ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు..
15/12/2024
ఆంధ్రరాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 72వ వర్థంతి సందర్భంగా వారికి ఇవే నా ఘన నివాళులు.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Website
Address
Addanki