Shiva Rathod IYC
Sevalal Rathod Telangana Youth Congress Vice President ! Adilabad District Youth Congress Incharge
Democracy is not just about winning elections — it is about respecting the people’s mandate.
When political boundaries are pushed beyond limits, the voice of citizens becomes the biggest concern.
From allegations of “vote chori” to concerns over “seat chori” — accountability matters.
We stand with Meenakshi Natarajan and the values of democratic representation. ✊
*ఆటోడ్రైవర్,జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ*
*ఆటో డ్రైవర్ తో ముచ్చటించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి*
*సీఎంరేవంత్ రెడ్డికి,పీసీసీ అధ్యక్షుడికి ఏం చెప్పాలని ఆటో కార్మికుడిని అడిగిన జగ్గారెడ్డి*
*ఆటో ఛార్జీలు పెంచాలని అడిగిన ఆటో డ్రైవర్*
*ఆటో చార్జీలు పెంచితే ప్రజలు మమ్మల్ని తిట్టుకుంటారని అన్న జగ్గారెడ్డి*
*పెట్రోల్,డీజిల్ రేట్లు పెంచితే మోదీని మనం తిడుతున్నాం కదా అని ఆటో డ్రైవర్ తో చెప్పిన జగ్గారెడ్డి*
*ఆటో కార్మికులకు ఇస్తామని చెప్పిన 10వేలు ఇవ్వమని చెప్పండి అని జగ్గారెడ్డిని అడిగిన ఆటో డ్రైవర్*
*కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న ఖజానా మొత్తం ఖాళీ చేశారు లేకపోతే మీకు ఇచ్చే 10 వేల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద ఇబ్బంది కాదని చెప్పిన జగ్గారెడ్డి*
*ఖజానా నిండితే సీఎం రేవంత్ రెడ్డి మీ డబ్బులు మీ ఖాతాలో వేస్తారన్న జగ్గారెడ్డి*
*ఆటో కార్మికుల సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తానని భరోసా ఇచ్చిన మాజీ ఎ�
గాంధీ భవన్ లో SIR, BLA-2లపై...
“శిక్షణా కార్యక్రమం ప్రారంభం”
కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, శిక్షణ విభాగం చైర్మన్ ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి గార్లు పాల్గొన్నారు.
టీపీసీసీ మాస్టర్ ట్రైనీలకు ఏఐసీసీ శిక్షణ విభాగం నుంచి వచ్చిన నిపుణులైన ట్రైనర్లు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు.
Click here to claim your Sponsored Listing.