KSNS Raju
MLA - Chodavaram 2009 to 2019 & 2024 Visakhapatnam, Andhra Pradesh
26/05/2026
Nara Chandrababu Naidu గారి అధ్యక్షతన వర్చువల్ విధానంలో జరుగుతోన్న పసుపు పండుగ మహనాడులో ప్రతీ ఒక్కరం పాల్గొందాం, సభను విజయవంతం చేద్దాం.
12/05/2026
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
12/05/2026
అపారమైన శక్తి శీలి,అంతులేని ప్రజ్ఞావంతుడైన శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు.
10/05/2026
అమ్మ అనే పిలుపులోనే ఓ తియ్యదనం ఉంది. అదో అనిర్వచనీయ భావన, అద్భుతం, అమృతం. అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
Happy to all
01/05/2026
శ్రమే శక్తి.. కార్మికుడే దేశానికి బలం చెమట చిందించే చేతులే అభివృద్ధి పునాది ప్రతి కార్మికుడికి సంక్షేమమే మా కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం..
కార్మిక సోదర సోదరీమణులకు మేడే శుభాకాంక్షలు
24/04/2026
స్థానిక పాలన – ప్రజల అభివృద్ధికి పునాది
గ్రామ స్వరాజ్యమే నిజమైన ప్రజాస్వామ్యం
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు…!
23/04/2026
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రీన్యూ ఎనర్జీ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ .official గారు, జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారు, ఎంపీ శ్రీ సీఎం రమేష్ గారు,చోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కె ఎస్ ఎన్ ఎస్ రాజు గారు మరియు ఎమ్మెల్యేలు, రూ.5,400 కోట్లతో రీన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ పెట్టుబడులు. రెండేళ్లలో పూర్తికానున్న ప్రాజెక్ట్ నిర్మాణం. 2,100 మందికి ఉపాధి కల్పించనున్న ప్లాంట్.
20/04/2026
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
అభివృద్ధి, పారదర్శకత, దూరదృష్టితో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న మీ నాయకత్వం ప్రజల్లో కొత్త ఆశలు తీసుకువస్తుంది. మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుడి ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
చోడవరంలో అన్న క్యాంటీన్ ప్రారంభం ✌️✊💛
14/04/2026
“సామాజిక న్యాయానికి మార్గదర్శి… భారత రాజ్యాంగ శిల్పి డా. బి.ఆర్. అంబేద్కర్‌కు ఘన నివాళి 🙏
Click here to claim your Sponsored Listing.