Karanam Kumar
Gudivada Amarnath ❤️💪
టీడీపీ ప్రభుత్వం తప్పుడు కేసులో.. విశాఖ కోర్టుకు హాజరైన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు
రైల్వే జోన్ సాధన కోసం గతంలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన గుడివాడ అమర్నాథ్ గారు. ఆ సమయంలో తప్పుడు కేసు పెట్టిన టీడీపీ ప్రభుత్వం
ఈ కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధించిన కోర్టు.. ఆ తీర్పును సవాల్ చేస్తూ కోర్టుకు హాజరైన అమర్నాథ్ గారు
మీ తప్పుడు కేసులకు బెదిరిపోం.. చట్టపరంగానే పోరాడతాం Nara Chandrababu Naidu
01/05/2026
కార్మిక సోదరులకు సోదరసోదరీమణులందరికీ
అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు - గుడివాడ అమర్నాథ్ (మాజీ మంత్రివర్యులు | ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్)
గుడివాడ అమర్‌నాథ్ గారి నూతన గృహప్రవేశ మహోత్సవం మరియు చోడవరం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం
💖🧚♀️