Giri Vardhan Reddy
D GIRI VARDHAN REDDY
( General-Secretary Medchal Urban District)
PM Modi's remarks during the press meet with Israel PM Benjamin Netanyahu:
aap bahutbure ho
via NaMo App
06/05/2025
Bharat Mata Ki Jai!
Har Har Mahadev
Jai Hind🇮🇳
03/03/2025
భారతీయ జనతా పార్టీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.💐🙏
26/02/2025
నేటితో ముగిసిన మహా కుంభమేళా...!!
144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ పవిత్ర మహాకుంభమేళా జనవరి 13 న ప్రారంభమై, నేటితో ముగియనుంది. మహా ఈ కుంభమేళాలో దాదాపు 65 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలను ఆచరించారు. మహా కుంభమేళా ముగింపు సందర్భంగా, వైమానిక దళం కుంభమేళా ప్రాంతంలో జెట్ లతో విన్యాసాలు చేసింది. భక్తులపై హెలికాప్టర్ తో పూల వర్షం కురిపించారు.
45 రోజుల పాటు జరిగిన ఈ మహా కుంభమేళాలో కోట్లాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా.. సనాతన ధర్మ శక్తిని ప్రపంచానికి చాటుతూ, అన్ని ఏర్పాటు చేసిన యోగి అధిత్యనాథ్ గారి ప్రభుత్వం, మహా కుంభమేళా సిబ్బంది కృషి ఎనలేనిది.
నిజమైన సామాజిక సమరసతకు నిజమైన లౌకిక పాలనకు నిదర్శనం మహా కుంభమేళ. ఈ తరానికి మహాకుంభమేళ దర్శించి వీక్షించి అమృత స్నానం ఆచరించే అవకాశం లభించడం మహా అదృష్టం.
11/02/2025
ఏకాత్మ మానవతావాదాన్ని ,
అంత్యోదయ విధానాన్ని రూపొందించి,
ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపికి పటిష్ట పునాదులు వేసిన
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి
వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి వందనాలు…🙏
#బిజెపి.
09/02/2025
సూరారం కట్ట మైసమ్మ తల్లి జాతర లొ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.
08/02/2025
ఢిల్లీ మదే
ఢిల్లీ లొ ఉన్న గల్లి మాదే
BJP INDIA