DYFI Tirupati Rural

DYFI Tirupati Rural

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from DYFI Tirupati Rural, Politician, Tirupati.

Photos from DYFI Tirupati Rural's post 17/08/2021

బిటెక్ విద్యార్థి రమ్య ను హత్య చేసిన హంతకుణ్ని కఠినంగా శిక్షించాలని ఐద్వా ఎస్ ఎఫ్ఐ,డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో తిరుపతి లోని భవాని నగర్ సర్కిల్ నందు మానవహారం నిర్వహించడం జరిగింది

17/07/2021

విద్యార్థి, యువజన సంఘాల నాయకుల అరెస్ట్
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నూతన జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఖాళిగా వున్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 19న విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో చలో సిఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి కి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో శనివారం రాత్రి తిరుచానరులో Ex.ఎంపీటీసీ, డివైఎఫ్ఐ తిరుపతి కార్యదర్శికె.సుమన్, డివైఎఫ్ఐ తిరుచానూరు అధ్యక్షుడు ఎం.పవన్, డివైఎఫ్ఐ తిరుచానూరు కార్యదర్శి సూర్య, డివైఎఫ్ఐ నాయకులు మని, ఎస్ఎఫ్ఐ తిరుపతి రూరల్ కార్యదర్శి ఎస్. భాస్కర్, ఎస్ఎఫ్ఐ తిరుచానూరు అధ్యక్షుడు శబరి లను హోమ్ అరెస్ట్ చేశారు.

Photos from DYFI Tirupati Rural's post 17/07/2021

09/07/2021

తిరుచానూరు పంచాయతీ లో ని యోగిమల్లవరం గ్రామంలో 10ఎకరాల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమిని కబ్జా దారుల నుండి కాపాడాలని తహశీల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది...
ఇందులో సి.పి.ఎం. పార్టీ జిల్లా సభ్యులు జయచంద్ర గారు
సి.పి.ఏం. పార్టీ నగర కమిటీ నాయకులు నరేంద్ర గారు
మాజీ ఎం.పి.టి.సి సుమన్ గారు
మాజీ వార్డు సభ్యులు కె.పెరుమాళ్ గారు,నీలకంఠం,శేఖర్,శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

15/06/2021

Happy Birthday Anna 👑❤️
Our Legendary Leader 😎⚡
Our Strength 💪
Today one BIRTHDAY

Today one BIRTHDAY

Today one BIRTHDAY

Today one BiRtHDAY TODAY Yogimallavaram KING Suman Karnabathi ANNAYA BIRTHDAY apPiE b'day to you AnNaYa

Photos from DYFI Tirupati Rural's post 15/06/2021

Happy Birthday Anna 👑❤️
Our Legendary Leader 😎⚡
Our Strength 💪
Today one BIRTHDAY

Today one BIRTHDAY

Today one BIRTHDAY

Today one BiRtHDAY TODAY Yogimallavaram KING Suman Karnabathi ANNAYA BIRTHDAY apPiE b'day to you AnNaYa

14/06/2021
Want your public figure to be the top-listed Public Figure in Tirupati?
Click here to claim your Sponsored Listing.

Category

Culinary Team

Attire

Website

Address

Tirupati