Mohan Andhe
Telangana Youth Congress - General Secretary
06/08/2023
రక్తం పంచుకున్న తోబుట్టువులు.. జీవితాంతం తోడు ఉంటారో లేదోగానీ.. స్నేహితులు మాత్రం మన నీడలా మనవెంటే ఉంటారు. చిన్న ఆపద వచ్చినా ఆదుకుంటారు. నేనున్నానని ధైర్యం నింపుతారు ❤
06/08/2023
03/08/2023
కాంగ్రెస్ పోరాట ఫలితమే రైతు రుణమాఫీ
27/07/2023
భారత అణుపితామహుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.
తెలంగాణ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ
#
26/07/2023
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా.. దేశ సమగ్రత, భద్రత కోసం వీర మరణం పొందిన సైనికులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు
23/07/2023
స్వాతంత్ర సమరయోధులు
మాతృభూమి కోసం తమ ప్రాణాలు
తృణప్రాయంగా అర్పించిన విప్లవ వీరులు
శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ బాలగంగాధర్ తిలక్ గార్ల
జయంతి సందర్బంగా ఆ మహాత్ముల స్మృతికి మా ఘన నివాళులు
-STATE YOUTH GENERAL SECRATARY
22/07/2023
అన్న గారికి తెలంగాణ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవి రావడంతో టిపిసిసి కార్యదర్శి అన్న గారు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. 💪🏻
22/07/2023
అందే మోహన్ అన్న గారికి తెలంగాణ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవి రావడంతో షాద్నగర్ పరిధిలో ఉన్న గిరిజన వాసులు అన్న గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
Shadnagar
509216