Weekend With Arjun

Weekend With Arjun

Share

Weekend with Arjun 🎥 | Sharing thoughts, Vlogs & Reels. Just documenting life. ✨ | Follow for real conversations. 🎙️ Proud to be #Indian, and Be #Indian

17/07/2026

ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిన తర్వాత ఏమి జరిగింది? శ్రీకృష్ణుని అవతార సమాప్తికి పూరీ జగన్నాథ స్వామికి ఉన్న దివ్య సంబంధం ఏమిటి?

జగన్నాథ సంప్రదాయంలో చెప్పబడే దివ్య కథనం ప్రకారం, శ్రీకృష్ణుని అవతార సమాప్తి అనంతరం జరిగిన సంఘటనలు నేటికీ కోట్లాది మంది భక్తులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ద్వారకా నుంచి పూరీ వరకు జరిగిన ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో బ్రహ్మ పదార్థం, దారు బ్రహ్మ, రాజు ఇంద్రద్యుమ్నుడు మరియు జగన్నాథ స్వామి అవిర్భావానికి సంబంధించిన విశేషాలను ఈ వీడియోలో తెలుసుకోండి.

ఈ వీడియో భక్తి మరియు విద్యాపరమైన ఉద్దేశంతో జగన్నాథ సంప్రదాయంలో ప్రసిద్ధి చెందిన కథనాల ఆధారంగా రూపొందించబడింది.

జై జగన్నాథ! 🙏

25/06/2026

18/06/2026

14/06/2026

🤣 Google Maps కంటే Wife Maps డేంజర్!

13/06/2026

06/06/2026

🚨 మీ ప్రాణం.. మీ చేతుల్లోనే! Emergency Contact సెటప్ చేశారా? ఒక క్లిక్ = ఒక ప్రాణ రక్షణ!❤️

05/06/2026

💻 Broken Laptop ➜ Powerful Desktop PC 🤯 💥 SCREEN BROKEN⚡ PC READY

😱 My laptop display completely broke and separated from the body.

Everyone told me to replace it or throw it away.

Instead, I connected it to a monitor and turned it into a full desktop setup! 💻➡️🖥️

Before you spend thousands on repairs or a new laptop, watch this video till the end.

You might save a lot of money. 💰

Weekend With Arjun 31/05/2026

Here is my channel follow for more updates..

Youtube:
https://youtube.com/?si=E37aSATyCf4-jJR7

Facebook:
https://www.facebook.com/share/1DJ7stnjEZ/?mibextid=wwXIfr

Instagram:
https://www.instagram.com/weekend_with_arjun?igsh=dnZwaGhnYzh5c3ho&utm_source=qr

Weekend With Arjun Weekend with Arjun is the Vlog channel. I will give you the best weekend Trips/Adventure activities for your instant plans.

30/05/2026

మెడ నొప్పిని లైట్ తీసుకుంటున్నారా? అది కేవలం కండరాల నొప్పి కాకపోవచ్చు! అసిడిటీ వల్ల, హార్ట్ ఎటాక్ వల్ల వచ్చే నొప్పులకు.. నార్మల్ మెడ నొప్పికి ఉన్న తేడాని తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం ఛానల్‌లో లేటెస్ట్ లాంగ్ వీడియో చూడండి!

30/05/2026

This Zebronics Laptop Stand gives:
✔ Better posture
✔ Better cooling airflow
✔ Strong & foldable design
✔ Comfortable working experience

💥 Original Price: ₹1599
🔥 Offer Price: ₹280 Only

Perfect for office work, students, creators, programmers & gamers.

Want your business to be the top-listed Home Improvement Business in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Website

Address

Secunderabad
Hyderabad
500003