Muppidi Gopal

Muppidi Gopal

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Muppidi Gopal, Politician, Secunderabad.

This is the official page of Muppidi Gopal | Former Chairman Bowenpally Market Committee | Director, Andhra Pradesh Technology Services | Indian National Congress | Cantonment 71 | Telangana state

08/07/2025

సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చి, పేదవాడి జీవితానికి భరోసా ఇచ్చి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని సంతకం చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను..

01/07/2025

శ్రీ బల్కంపేట ఎల్లమ్మ తల్లి
కళ్యాణ మహోత్సవానికి
స్వాగతం.సుస్వాగతం

28/06/2025

భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడు, మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న శ్రీ పి.వి.నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు.

27/06/2025

జగన్నాథుడు ఈ సంవత్సరం ప్రతి ఒక్కరినీ విజయం, ఆనందం, శ్రేయస్సుతో ఆశీర్వదించాలని కోరుకుంటూ
రథయాత్ర శుభాకాంక్షలు..

26/06/2025

మత్తుకు అలవాటు పడితే మరణం సంభవించడం ఖాయం. ప్రపంచ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతీ ఒక్కరం కృషి చేద్దాం. రాష్ట్రం నుంచి డ్రగ్స్ ను తరిమికోడదాం

26/06/2025

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బోనాల ఉత్సవాలు. గోల్కొండ ఆషాడ బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు

Photos from Muppidi Gopal's post 25/06/2025

ఈరోజు బోయిన్పల్లి శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో గాజుల క్రాంతి గారి ఆధ్వర్యంలో భక్తులకు అర్థసార్థకంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ గారు స్వయంగా భక్తులకు అన్నదానం చేశారు. సికింద్రాబాద్ శ్రీ గణేష్ టెంపుల్ ధర్మకర్త నరేష్ గారు, మరియు ముప్పిడి మధుకర్, అరుణ్ యాదవ్, వేణుగోపాల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

25/06/2025

రైతుబాంధవుడు
రేవంతన్న 9 రోజుల్లో 9000 కోట్లు
రికార్డు స్థాయిలో రైతు భరోసా నిధులు జమ 70 లక్షల మంది రైతన్నలకు భరోసా

24/06/2025

లైఫ్ సెన్సస్ రంగంలో యువతకు పెద్దెత్తున ఉద్యోగాలు..!

24/06/2025

భూ సమస్యల పరిష్కారానికిణి. రేవంత్ సర్కార్ కీలక అడుగు

23/06/2025

ఏడాదిన్నరలోనే ఏకంగా లక్షకోట్లు రైతన్నలకు ఖర్చు చేసిన మన ప్రజా ప్రభుత్వం...

23/06/2025

సర్కార్ స్కూళ్ళ వైపు విద్యార్థుల చూపు

Want your public figure to be the top-listed Public Figure in Secunderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Address

Secunderabad