Dr. AVS at Sparsha Neuro Psychiatric Centre Dwaraka nagar, Nizamabad Videos

Videos by Dr. AVS at Sparsha Neuro Psychiatric Centre Dwaraka nagar in Nizamabad. Dr AVS MD సైకియాట్రీ మానసిక వైద్య నిపుణులు

#Masturbation #hasta prayogam

హస్తప్రయోగం చెయ్యాలి అనే కోరిక అందరికీ ఉన్న...చేసుకునేటప్పుడు ఎంత హాయిగా అనిపించినా...
చేసుకున్న తర్వాత మాత్రం "ఎందుకు చేసుకున్నారా బాబు" అని బాధ పక్కాగా అయితది...
మళ్ళీ చేసుకోవొద్దు అని గట్టిగా అనుకుంటాం...
మళ్ళీ next time కీ వచ్చే సర్కి...
ఈ ఒక్కసారికి కానిద్దాం అని automatic గా అనిపిస్తది...
మళ్ళీ సైకిల్ రిపీట్ అయితది...
ఇలాంటి situation మీకుందా... అయితే ఈ సిరీస్ అఫ్ వీడియోస్ అన్నీ చుడండి...
ప్రశాంతంగా ఎంజాయ్ చెయ్యండి...

Other Dr. AVS at Sparsha Neuro Psychiatric Centre Dwaraka nagar videos

#Masturbation #hasta prayogam
హస్తప్రయోగం చెయ్యాలి అనే కోరిక అందరికీ ఉన్న...చేసుకునేటప్పుడు ఎంత హాయిగా అనిపించినా... చేసుకున్న తర్వాత మాత్రం "ఎందుకు చేసుకున్నారా బాబు" అని బాధ పక్కాగా అయితది... మళ్ళీ చేసుకోవొద్దు అని గట్టిగా అనుకుంటాం... మళ్ళీ next time కీ వచ్చే సర్కి... ఈ ఒక్కసారికి కానిద్దాం అని automatic గా అనిపిస్తది... మళ్ళీ సైకిల్ రిపీట్ అయితది... ఇలాంటి situation మీకుందా... అయితే ఈ సిరీస్ అఫ్ వీడియోస్ అన్నీ చుడండి... ప్రశాంతంగా ఎంజాయ్ చెయ్యండి...

Depression is a treatable condition...
https://youtu.be/Gm0QFQja-q4 అస్సలూ ఆత్మహత్యల గురించి సరైన అవగాహన 99% వ్యక్తులకు లేక చాలా మందిని మనము పోగోట్టుకుంటున్నాము... ఈ ఆత్మహత్యల గురించి కాస్త తెలిసినా కచ్చితంగా మనం ఆత్మహత్య చేస్కునేవాళ్ళని దక్కించుకోవొచ్చు... కుటుంబసభ్యులు ఎలా గుర్తించాలి అనేది చాలా detail గా ఈ వీడియో లో చెప్పడమ్ జరిగింది...

https://youtu.be/Ufu2lqFsdIo 7th day of my Dance Practice... సిగ్గు పడితే సక్సెస్ ఉండదు ఎందులోనైనా... ఎవ్వరి కోసం జీవించకు... నీ కోసం...కేవలం నీ కోసం మాత్రం జీవించు... కుదిరినంత సహాయం చెయ్యు... But...నీ కోసం జీవించు... నీ collegue అయినా, ఫ్రెండ్ అయినా, లవర్ అయినా, తొక్క, తోటకూర అయినా... పక్కన పాడేయ్యు... నీకు నచ్చినట్లు నువ్వు ఉండు... ఒక్క dance స్టెప్ వెయ్యడానికి ప్రాణం మీదకి వచ్చినట్లు అన్పిస్తుండే ఒక్కపుడు సిగ్గుతో... ఇప్పుడు, నా కోరిక నెరవేర్చుకుంటున్న...Antheee...

నీలో ఉన్న సిగ్గుని, సమాధి చేసేయ్... కోపాన్ని, కాల్చేయ్... తిక్కని, తరిమికొట్టు... బాధని, బయట పాడేయ్... ఆందోళనని, అణచివెయ్యి... లైఫ్ లో ఏ రకమైన Restrictions లేకుండా ఎంజాయ్ చెయ్యు... పక్కన వాడి గురించి పక్కన పెట్టి...నీ కోరికలు నెరవేర్చుకోవడం మీద ధ్యాస పెట్టోయ్య్...నా కోరిక DANCE...అంతే!! FREE Dance Coaching by Great Director and Choreographer Satish Thota Choreographer... Anyone interested, can msg to 8074003045 in Whatsapp... Inspiration Dr @rathoddeepak29 bhayya...

https://youtu.be/Q3IDKciXVwA "MODERN MUNI" రాముడినైనా కృష్ణుడినైనా కీర్తిస్తూ కూర్చుందామా... వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా...(ఒక్కడు movie సాంగ్ ) Though I dont believe in all these aspects...Its always best to become a Great Person... It's very EASY to become Great, if you follow these 3 simple steps for just 5mins/day... Impossible becoming POSSIBLE...

https://www.youtube.com/watch?v=dN8G7lrEPD0 నీ శత్రువైన నీ నెగటివ్ ఆలోచనలని ఈ 3 ట్రిక్స్ తో చాలా సులువుగా జయించండి..."దేతడి, పోచమ్మ గుడి"... Win over your negative thoughts by applying these three simple tricks... Thnqq Satish Thota Choreographer...

Are you 1 among 10 or 1 among 90... పది లో ఒక్కడివ... లేదా 90 లో ఒక్కడివ... Comment if you are dare enough... దైర్యం ఉంటే కామెంట్ చెయ్యండి... లేకపోయినా పర్వాలేదు...పెంచండి... https://youtu.be/viN-GOO8Gz8