Sign Tv

Sign Tv

Share

Ts24 News Group of Media / Sign Tv

14/06/2025
Photos from Sign Tv's post 26/04/2025

పాదయాత్ర లో భాగంగా

25/11/2020

ఇది అసలు విషయం

20/10/2020

ఒక దళిత బిడ్డగానే అడుగుతుంది ..
ఎక్కడికి పోయాయి మానవ హక్కుల సంఘాలు ?
ఏమయ్యాయి అంబేడ్కర్ నినాదాలు ?
నారాయణఖేడ్ దళిత బిడ్డకు న్యాయం జరగొద్దా మరి ?
హత్రాస్ సంఘటనలో మనిషాకై గొంతు ఎత్తిన అభ్యుదయవాదులు నారాయణఖేడ్ దళిత బిడ్డ కోసం ఎందుకు ముందుకు రావడం లేదు !!
కేవలం యూపీ లోనే జరిగిన సంఘటనలపై మాత్రమే ర్యాలీలు, ధర్నాలు చేస్తారా ?
మానభంగం జరిగిన సంఘటనలో హిందువులు దోషులుగా ఉంటేనే అందులో అగ్రవర్ణ వారు ఉంటేనే చూసుకొని మరి హంగామా సృష్టిస్తారా ?
నిందితులు ముస్లిం వర్గానికి చెందిన వారైతే నవ రంద్రాలు మూసుకునుడేనా ?
పైగా MIM అధినేత ఇలాకలో ఇంకేమైన ఉంటదా ? అనుకున్నారేమో
చూడు మానవతావాదులందరు కనీసం తొంగి కూడా చూడడం లేదు..
మొన్న బురకలు వేసుకొని యోగి బొమ్మ తగల బెట్టిన అమ్మలు, అక్కలు ఇప్పుడు ఎవరి బొమ్మ తగల బెట్టాలి మరి..
మహిళలపై అఘాయిత్యాలు ఎక్కడ జరిగిన ఎప్పుడు జరిగిన మానవతావాదులు ముక్తకంఠంతో ఖండించి నిందితులకు వెంటనే కఠిన శిక్షలు పడేలా వాయిస్ ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది -Asr
https://youtu.be/-dfnuq8v_Jg

నిజామాబాద్ లో మానం దోచే దొంగ బాబా 13/10/2020

అమాయకుల మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకొని చిన్నపిల్లను మానభంగం చేస్తున్న మరో దొంగ బాబా భాగోతం !!
దయ్యాలు , భూతాలు , తాయత్తులు అంటూ భయాలను కలిగిస్తూ వారి బలహితతో కోట్లు కొల్లగొడుతూ సమాజాన్ని బ్రష్టుపట్టిస్తున్నారు !!
ఇప్పటికైనా ఇసొంటి దుర్మాగులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు!!
సామాన్యుడి సంక్షేమమే లక్ష్యంగా ధర్మపరీరక్షణలో భాగంగా సాగుతున్న SIGN TV స్ఫూర్తికి మద్దతుగా https://youtu.be/ymfQwoJB2M0
మన Sign Tv ఛానల్ ను
Like చెయ్యండి || Share చెయ్యండి || అంతకన్నా ముందుగా Subscribe చెయ్యండి
Ts24 News Group of Media

నిజామాబాద్ లో మానం దోచే దొంగ బాబా

08/10/2020

కేంద్ర మంత్రివర్యులు రామ్ విలాస్ పాశ్వాన్ గారి మరణం పేదలకు ! ముఖ్యంగా దళిత సమాజానికి !! తీరనిలోటు.
జనతా పార్టీలో యువనాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఇందిరా విధించిన ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో గొప్పగా పనిచేసి ! తానేంటో నిరూపించుకున్న దమ్మున్న నాయకుడిగానే కాదు!! సామాజిక ఉద్యమకారుడిగా!! దేశ చరిత్రలోనే మంచి పేరున్న గొప్ప మానవతావాది !!!
బీహార్ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని దేశ రాజకీయాలలో అందరికి సాధ్యం కానీ ఎనిమిది సార్లు ఎం.పి గా విజయం సాధించి నూతన చరిత్రను లిఖించారంటే!! వారిపై ప్రజలకు ఉన్న గౌరవం , అభిమానం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు!!!
అటల్ బిహారి వాజపేయి నేటి నరేంద్రమోదీ నాయకత్వంలో తన లోక్ జనశక్తి పార్టీ ను NDA లో భాగస్వామిగా చేసి!! కేంద్ర మంత్రిగా బిజెపికి అండగా నిలిచినరు !!!
శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని కోరుకుంటున్నాను -Asr

12/08/2020

ఇప్పటికే రష్యా దేశ క్యాబినెట్ ఆమోదించడంతో రష్యాలో అమ్మకాలు జరుగొచ్చు కానీ ప్రపంచ వ్యాప్తంగా అమ్మకాలు జరగాలి అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆమోదం పొందాల్సి ఉంది..
ప్రపంచంలో తొలి వ్యాక్సిన్ రిలీస్ చేసిన రష్యా అధ్యక్షడు పుతిన్... తన ఇద్దరు కూతుర్లు టీకా తీసుకున్నారని పుతిన్ ప్రకటించారు...
President Vladimir Putin Launched World's First || Sign Tv
https://youtu.be/3ZCUPEHQ1y8

Want your business to be the top-listed Media Company in Nagar?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address

Kcr Nagar
Nagar