Manvi tutorial centre
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Manvi tutorial centre, Education Website, Kakinada.
📍 Quality Coaching | Personalized Attention | Academic Excellence
📚 Classes from 6th to 10th | Inter | Competitive Exams
🏆 Proven Results | Experienced Faculty | Student-Centric Learning
12/06/2025
హాయి అండి
నమస్తే!🙏
నేను మీ *సాగర్*
ఎలా ఉన్నారు!
అంతా కుశలమా?
ఏం లేదండి మీకు ఒక విషయం తెలియజేద్దాం అని ఈ మెసేజ్ చేస్తున్నా.
మేము గత కొన్నేళ్లుగా సేవా సంస్థ ద్వారా మరియు ట్యూషన్ ద్వారా అనేక మందికి విద్యను అందించడం జరుగుతుంది.💚🖊️📒📝
ఇంకా ఎంతో మందికి నూతన విద్యను పూర్తిగా అందించడానికి విద్యా విధానాల్లో నూతన బోధనా శైలిని తీసుకువస్తూ, అతి తక్కువ ఫీజులతో ప్రస్తుతం కాకినాడ డెయిరీ ఫారం సెంటర్ వద్ద *```play``~school"~ పెడుతున్నాను.
సామాన్య, పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ఫీజు, ఎక్కువ జ్ఞానం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాను.
*ప్రస్తుతం మేము అందించు తరగతులు* !
*Day Care
Play group
Nursery
LKG
UKG**
CBSE SYLLABUS తో
కావున మీ అందరి ఆశీస్సులు మరియు ఆదరణ లభిస్తాయని ఆశిస్తున్నాను.
ఇంకొక విషయం అండి !
తప్పకుండా మీ కుటుంబంలో మరియు మీకు తెలిసినవారికి చెప్పి చిన్న పిల్లల్ని మా స్కూల్ లో చేర్పిస్తారని ఎదురుచూస్తున్నాను.
*Contact number**
9948888677
8500582367
8179110255
7893989582
Address
డెయిరీ ఫారమ్ సెంటర్ కాకినాడ
ఇట్లు
మీ శ్రేయోభిలాషి
సాగర్
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
533001