Sanjeeva Reddy - Congress Party Senior Leader Gajularamaram
Senior Leader, Congress Party | 125 Division, Gajularamaram | Quthbullapur Constituency
30 సంవత్సరాలుగా నిరంతర అంకితభావంతో కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు కట్టుబడి పనిచేస్తూ, ప్రజాసేవనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న అనుభవజ్ఞుడైన కాంగ్రెస్ నాయకుడు మరియు అంకితభావం గల కార్యకర్త. A dedicated Congress leader and committed Karyakarta with over 30 years of unwavering service, consistently working under the Indian National Congress for the growth of the party and the welfare of the people.
నేడు నాటిన మొక్క...
రేపటి తరాలకు జీవన భరోసా.
🌏ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు🍃
12/05/2026
|| బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగతా అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్!! ||
🙏🏻మీకు మీ కుటుంబసభ్యులకు
హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు🚩
10/05/2026
అమ్మ… ❤️
ఈ ప్రపంచం నన్ను “ఏం చేయలేడు” అని చూసిన రోజుల్లో కూడా,
“నా కొడుకు ఒక రోజు అందరికీ సమాధానం అవుతాడు” అని నమ్మింది నువ్వే.
నేను ఓడిపోయిన ప్రతిసారి
నా కన్నీళ్లు దాచుకుని నాకు ధైర్యం చెప్పింది నువ్వే…
నేను నాపైనే నమ్మకం కోల్పోయినప్పుడు కూడా
నా చేతిని పట్టుకుని ముందుకు నడిపించింది నువ్వే అమ్మ. ✨
ఈరోజు నేను ఏ స్థాయిలో ఉన్నా,
నేను సాధించిన ప్రతి విజయం వెనుక
నీ త్యాగం… నీ ప్రేమ… నీ ప్రార్థనలే ఉన్నాయి. 🙏❤️
దేవుడు కనిపించకపోయినా,
అమ్మ రూపంలో నా జీవితంలో నువ్వే నా దేవుడు.
Happy Mother’s Day Amma 💐
నా జీవితంలో నేను సాధించిన ప్రతిదానికి కారణం నువ్వే.
🌷❤️🥰 ♥️
07/05/2026
గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ☀️
ఈరోజు మార్నింగ్ వాక్‌లో నా శ్రేయోభిలాషుల మధ్య గడపడం ఎంతో ఆనందంగా అనిపించింది. 🌿✨
ఉదయపు చల్లని గాలి, ఆత్మీయమైన మాటలు, మీ అందరి ప్రేమాభిమానాలు రోజు మొత్తం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. 💫
☀️
06/05/2026
నా నాయకుడు...🔥
నా అన్నకు...🌞
🎉జన్మదిన శుభాకాంక్షలు🎊
ప్రజల కోసం మీ పోరాటం ఎప్పటికీ స్ఫూర్తి. మీ నాయకత్వంలో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను...🙏🏻
🎂🎁🎉
01/05/2026
కార్మికుడు సైనికుడిగా...
కార్మికుడు రధసారథిగా...
కార్మికుడు ప్రజల వారధిగా...
ఎన్నో బాధ్యతలను నెరవేరుస్తున్న ఓ కార్మికుడా నాకు వందనం...🚩
🛠కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు🦺
-మీ సిద్ధనోళ్ల సంజీవరెడ్డి
మా అన్న జననేత...🚩
కబ్జాలు అరికట్టినందుకు హైడ్రాని రద్దు చేయాలా...🔥
Click here to claim your Sponsored Listing.
Category
Address
Hyderabad
500055