Hydraa

Hydraa

Share

🏗️Hyderabad Transformation
🌊Lake Restoration
🚜 Encroachment Updates
🕹️Ground Reports
👇Real Change, Real Stories

19/06/2026

వర్షం పడినా ఆగదు ప్రయాణం వరద నీటిని వేగంగా తొలగిస్తున్న హైడ్రా..

Photos from Hydraa's post 19/06/2026

బమ్‌రుకున్-ఉద్-దౌలా చెరువు పరిరక్షణకు హైడ్రా చర్యలు.

చెరువును సందర్శించిన హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు స్థానికులతో సమావేశమై చెరువు పరిరక్షణపై చర్చించారు. చెరువు సంరక్షణ కోసం స్థానికులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సందర్శకుల తాకిడితో పచ్చదనం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే భద్రత పెంపు కోసం పోలీస్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా, చెరువు నిర్వహణకు టికెట్ వ్యవస్థపై కూడా ప్రతిపాదనలు చేశారు.

19/06/2026

రామంతాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ షురూ!

19/06/2026

వరద నీటిని తొలగిస్తూ ట్రాఫిక్కు ఊరటనిస్తున్న హైడ్రా

19/06/2026

రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిని గంటల్లో తొలగించిన హైడ్రా.

19/06/2026

చెరువులు, పార్కులు మింగితే పాతాళానికి తొక్కుతా!

19/06/2026

నాలాల ప్రక్షాళనతో వరద ముప్పుకు బ్రేక్...

19/06/2026
Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address

Hyderabad
500001