Surya Pavan Reddy

Surya Pavan Reddy

Share

Rooted in a family legacy of Indian National Congress public service

Dr. Komatireddy Surya Pavan Reddy, a healthcare stalwart with 20+ years of experience, merges medical proficiency and political dedication in Nalgonda and Bhongir constituencies.

10/03/2024

డాక్టర్ కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డికి పీసీఇండియన్ అచీవర్స్ అవార్డ్

దేశంలో విద్యా, వైద్యం, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ రంగాల్లో విశేషంగా సేవ చేసిన వారిని ప్రోత్సహించేందుకు “పవర్ కారిడార్ నేషనల్ మేగజిన్” వారు అందించే ప్రతిష్టాత్మకమైన పీసీ ఇండియన్ అచీవర్స్ అవార్డ్స్ లో తెలంగాణ బిడ్డ, ప్రముఖ Dr. కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డి వైద్య రంగం విభాగంలో లో బెస్ట్ అచీవర్ అవార్డును అందుకున్నారు.

టైప్-1 చెక్కర వ్యాధి నిర్మూలనలో 23 సంవత్సరాలుగా వేలాది చక్కెర వ్యాధిగ్రస్తులను కొత్త జీవితాన్ని అందించినందుకుగాను ఢిల్లీలో కేంద్ర శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా అందుకున్నారు.

డాక్టర్ కోమటిరెడ్డి సూర్యపవన్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిగారి అన్న కుమారుడు కావడం విశేషం!

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address

Suryapet
Hyderabad
508213