Karra Srinivas Reddy - KSR

Karra Srinivas Reddy - KSR

Share

BJP General Secretary - Jangaon Dist
Palakurthi Constituency

28/01/2026

మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ క__న్ను_మూ_త..!

28/01/2026

పైసలు లేవని చెప్పుకుంట..
76 లక్షల రూపాయలతో కాంగ్రెస్ మంత్రికి
బాత్రూం నిర్మించిన రేవంత్!

తమ విందు, విలాసాల కోసం
ప్రజల సొమ్మును లూటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు!

28/01/2026

వీళ్ళు మారరు..

26/01/2026

🇮🇳వందేమాతరం🇮🇳

🙋‍♂️జై భారత్🙋‍♂️🫡 జై హింద్🫡

25/01/2026

రెండు కుటుంబాలూ భారత్ విధ్వంసమే కోరుకున్నయ్..

25/01/2026

Jai bjp

25/01/2026

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ వంగ మధుసూదన్ రెడ్డి గారి అకాల మరణం అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం. పార్టీ పట్ల అచంచలమైన నిబద్ధతతో, అంకితభావంతో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. ఆయన మరణం పార్టీకి తీరని లోటు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ, ఈ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందిన కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

24/01/2026
Photos from Karra Srinivas Reddy - KSR's post 22/01/2026

కార్యరంగంలోకి బిజెపి జాతీయ నూతన అధ్యక్షులు శ్రీ Nitin Nabin గారు...!

నిన్న బిజెపి జాతీయ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ నితిన్ నబీన్ గారు నేడు ఢిల్లీలో బిజెపి జాతీయ పదాధికారులు మరియు వివిధ రాష్ట్రాల బిజెపి అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అనేక సంస్థాగత అంశాలపై విస్తృతస్థాయిలో చర్చించారు.

బిజెపిలో పదవులను బాధ్యతగా స్వీకరించి నిబద్ధతతో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందడం సర్వసాధారణం. కానీ ప్రతిపక్ష నాయకులు పార్టీలు ఈ విషయాన్ని మరిచి ఓటు చోరీ అంటూ ప్రచారాలు చేసుకుంటూ చివరకు ప్రజల చేతిలో తిరస్కరణకు గురవుతున్నారు.

20/01/2026

Jai sriram 🚩🚩

Photos from Karra Srinivas Reddy - KSR's post 20/01/2026

Congratulations to Shri Nitin Nabin Ji on becoming the BJP National President. His strong organisational and administrative experience will add significant value to our Party’s collective endeavour of fulfilling people’s aspirations.

Bharatiya Janata Party (BJP)

Nitin Nabin

19/01/2026

భారతీయ జనతా పార్టీకి ‘సంఘటన్ పర్వ్’ కేవలం ఒక ప్రక్రియ మాత్రమే కాదు — అది ప్రజాస్వామ్యానికి ఒక మహోత్సవం.
ఇతర రాజకీయ పార్టీలు కుటుంబ కేంద్రిత రాజకీయాలకే పరిమితమై ఉన్న సమయంలో, బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పారదర్శకత, భాగస్వామ్యంతో కూడిన, పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నాయకత్వాన్ని ఎన్నుకునే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ.

జనసంఘ్ స్థాపన నుండి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం వరకు, అలాగే ఇప్పటివరకు ఎన్నుకోబడిన జాతీయ అధ్యక్షుల పరంపర గమనిస్తే.. బిజెపిలో ఉన్నత పదవులు మరియు గొప్ప బాధ్యతలు వారసత్వంగా కాదు.. అంకితభావం, ప్రజాసేవ, కృషి మరియు దేశసేవ ఆధారంగా మాత్రమే లభిస్తాయి అన్న సత్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address

Hyderabad