Vanga Siddhanth Reddy

Vanga Siddhanth Reddy

Share

Legacy of Vanga Madhusudhan Reddy,
Chairman – Sri Hari Hara Kshetra Ayyappa Swamy Devasthanam Kharmanghat, Namo Sevak

Photos from Vanga Siddhanth Reddy's post 09/06/2026

కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై బీజేవైఎం తెలంగాణ ధర్నా- వంగా సిద్ధాంత్ రెడ్డి గారు.!!!

కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులు, తల్లిదండ్రులపై మోపుతున్న అధిక ఫీజుల భారాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా తెలంగాణ ఆధ్వర్యంలో TAFRC కార్యాలయం, మాసాబ్ ట్యాంక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యువమోర్చా నాయకులు సంబంధిత అధికారులను ప్రశ్నించి, ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

విద్యార్థులు, తల్లిదండ్రులపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించే దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టే వరకు యువమోర్చా ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. విద్యను వ్యాపారంగా మార్చే విధానాలను సహించబోమని, సాధారణ కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.

08/06/2026

హిందూ ధర్మాన్ని కాపాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ

06/06/2026

తండ్రి బాటలో తనయుడు..
ప్రకృతిని ప్రేమిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, భావితరాలకు పచ్చని భవిష్యత్తును అందిద్దాం.

05/06/2026

భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు నిర్వహిస్తున్న “ఏక్ పేడ్ మా కే నామ్” కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం కర్మాన్‌ఘాట్ డిఫెన్స్ కాలనీ, బైరమల్ గూడ ప్రభుత్వ పాఠశాల లో వంగా సిద్ధాంత్ రెడ్డి గారు బీజేపీ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు.

05/06/2026

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య‌నాథ్ గారికి హార్థిక జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. కర్మాన్ ఘాట్ హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులతో మీరు ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని, మ‌రిన్ని ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
MYogiAdityanath
Vanga Siddhanth Reddy
Vanga Madhusudhan Reddy
ji

05/06/2026

బీజేపీ మాజీ కార్పొరేటర్, సీనియర్ నాయకులు స్వర్గీయ శ్రీ వంగా మధుసూదన్ రెడ్డి (మధన్న) గారి తనయుడు శ్రీ వంగా సిద్ధాంత్ రెడ్డి గారు నేడు కర్మాన్‌ఘాట్ ఓల్డ్ విలేజ్, శుభోదయ కాలనీలో ప్రజలను ఆప్యాయంగా కలుసుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రజల సమస్యలను విని, వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ ప్రజలకు మరింత చేరువయ్యారు.

PublicConnect

05/06/2026

భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు నిర్వహిస్తున్న “ఏక్ పేడ్ మా కే నామ్” కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం కర్మాన్‌ఘాట్ డిఫెన్స్ కాలనీ, బైరమల్ గూడ ప్రభుత్వ పాఠశాల లో వంగా సిద్ధాంత్ రెడ్డి గారు బీజేపీ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు.

Photos from Vanga Siddhanth Reddy's post 05/06/2026

- నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం.
- పర్యావరణ పరిరక్షణ మనందరి భాద్యత.
- ప్రతీ ఒక్కరం మొక్కలు నాటుదాం - వంగా సిద్ధాంత్ రెడ్డి గారు.!!!

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, పచ్చదనాన్ని విస్తరించడం మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా భావితరాలకు బంగారు భవిష్యత్తును అందించాల్సిన అవసరం ఉంది.

ఈ సందర్భంగా భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు నిర్వహిస్తున్న “ఏక్ పేడ్ మా కే నామ్” కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం కర్మాన్‌ఘాట్ డిఫెన్స్ కాలనీ, బైరమల్ గూడ ప్రభుత్వ పాఠశాల లో వంగా సిద్ధాంత్ రెడ్డి గారు బీజేపీ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా వంగా సిద్ధాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించాలని కోరారు. పచ్చదనం పెంపొందితేనే ఆరోగ్యకరమైన సమాజం, సుస్థిరమైన భవిష్యత్తు సాధ్యమవుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి చంపాపేట్ డివిజన్ అధ్యక్షులు పోరెడ్డి రవీందర్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు సద్ది సందీప్ రెడ్డి, లింగాల దశరథ్ గౌడ్, లంకల రమేష్ రెడ్డి, యోగిరాజ్, శ్రావణ్, గాజుల శేఖర్, మోహన్ రెడ్డి, రజిత, శ్రీధర్ గౌడ్, వేణు, ధనరాజ్, శ్యామ్, నరేష్, మల్లేష్, శివ, బసంత్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Photos from Vanga Siddhanth Reddy's post 05/06/2026

బీజేపీ మాజీ కార్పొరేటర్, సీనియర్ నాయకులు స్వర్గీయ శ్రీ వంగా మధుసూదన్ రెడ్డి (మధన్న) గారి తనయుడు శ్రీ వంగా సిద్ధాంత్ రెడ్డి గారు నేడు కర్మాన్‌ఘాట్ ఓల్డ్ విలేజ్, శుభోదయ కాలనీ లో ప్రజలను కలుసుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మధన్న గారు కర్మన్ ఘాట్ ఓల్డ్ విలేజ్, శుభోదయ కాలనీ లో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తు చేసుకుంటూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న సిద్ధాంత్ రెడ్డి గారు, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని, అవసరమైతే జీహెచ్ఎంసీ అధికారులను కలిసి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు.

కర్మాన్‌ఘాట్ ఓల్డ్ విలేజ్ ప్రజలు తన తండ్రి మధన్న గారిపై చూపిస్తున్న అపారమైన ప్రేమాభిమానాలు, తనకు అందించిన ఆత్మీయ స్వాగతం తనను భావోద్వేగానికి గురిచేసిందని వంగా సిద్ధాంత్ రెడ్డి గారు తెలిపారు. ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలు తనకు మరింత బాధ్యతను పెంచాయని, ప్రజాసేవలో తన తండ్రి అడుగుజాడల్లోనే ముందుకు సాగుతానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి చంపాపేట్ డివిజన్ అధ్యక్షులు పోరెడ్డి రవీందర్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు సద్ది సందీప్ రెడ్డి, లింగాల దశరథ్ గౌడ్, లంకల రమేష్ రెడ్డి, యోగిరాజ్, శ్రావణ్, గాజుల శేఖర్, మోహన్ రెడ్డి, రజిత, శ్రీధర్ గౌడ్, శ్యామ్, అంజి, నరేష్, మల్లేష్, శివ, బసంత్ మరియు తదితరులు పాల్గొన్నారు.

05/06/2026

100హిందూ కుటుంబాల మధ్య ఒక ముస్లిం కుటుంబం బ్రతకగలదు ..అదే 100ముస్లిం కుటుంబాల మధ్య ఒక హిందూ కుటుంబం బ్రతకలేదు..

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address

Kharmhanghat
Hyderabad
500097