Kotla Kiran Kumar Reddy
Managing Director, KM AIRCON PVT Ltd, Bangalore. పారిశ్రామికవేత్త
14/04/2026
భారత రాజ్యాంగ నిర్మాత, దీనజనోద్దారకుడు, ప్రముఖ స్వాత్రంత్య్ర సమరయోధుడు, భారతరత్న డా.బాబాసాహెబ్ భీంరావు అంబెడ్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఇవే నా ఘన నివాళులు.
#आंबेडकर_जयंती
11/04/2026
సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాము. అణగారిన వర్గాల హక్కుల కోసం, విద్య ద్వారానే సమాజ మార్పు సాధ్యమని నమ్మి ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ఆయన చూపిన మార్గం నేటి తరాలకు స్ఫూర్తిదాయకం.
05/04/2026
దళితుల గౌరవం కోసం పోరాడిన యోధుడు సామాజిక మార్పుకు జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాము.
05/04/2026
చీకట్లను జయించిన వెలుగు..
నిరాశను జయించిన ఆశ…
అదే ఈస్టర్ సందేశం✨.
పునరుత్థాన సందేశంతో ప్రతి హృదయంలో నూతన జీవం నింపాలని ఆకాంక్షిస్తూ "ఈస్టర్" శుభాకాంక్షలు..
03/04/2026
సమస్త మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయులపట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం..! ఈ ప్రపంచానికి జీసస్ ఇచ్చిన పవిత్ర సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరుకుంటూ ప్రజలందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు
02/04/2026
ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
ఈ హనుమాన్ జయంతి అందరి జీవితాల్లో సంతోషం, సానుకూలత తీసుకురావాలని... ఆయన ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మనతో ఉండాలని కోరుకుంటున్నాను.
27/03/2026
ధర్మానికి ప్రతీక అయిన శ్రీ రాముడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, సత్యం, ధర్మం, న్యాయం మార్గంలో నడిచే శ్రీ రాముని ఆలోచనలను మన జీవితాల్లో ఆచరిద్దామని కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
21/03/2026
పవిత్ర రంజాన్ మాసం మనిషిలో మానవత్వం, దయ, క్షమను పెంపొందించే మహోన్నత కాలం.
ఈ పవిత్ర సందర్భంలో ప్రతి ఇంటా శాంతి, సమృద్ధి, సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ…
ముస్లిం సోదర సోదరీమణులలందరికీ హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. 🌙✨
19/03/2026
ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..
08/03/2026
ఆకాశంలో సగం, అవనిలో సగమైన మహిళా లోకం శక్తికి ప్రతీక..మహిళలతోనే మార్పు మహిళాభ్యుదయమే ప్రగతికి మలుపు సమాజ ప్రగతిలో, సంస్కృతీ పరిరక్షణలో భాగస్వాములైన మహిళా మూర్తులందరూ సంతోషంగా జరుపుకునే వేడుకని పురస్కరించుకుని "అంతర్జాతీయ మహిళా దినోత్సవ" శుభాకాంక్షలు!
03/03/2026
ఈ రంగుల పండుగ మీ అందరి జీవితాలలో కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని, విజయాలను నింపాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు.
19/02/2026
భక్తి శ్రద్ధలతో కఠినమైన ఉపవాస దీక్షలు ముగించుకుని ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన రంజాన్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ నా శుభాకాంక్షలు. అల్లా చూపిన మార్గంలో నడవాలని, అల్లా చల్లని దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
Click here to claim your Sponsored Listing.