TDPNRIMelbourneForum
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TDPNRIMelbourneForum, Non-Governmental Organization (NGO), .
05/05/2024
నాడు నేను అభివృద్ధికి పెద్ద పీట వేసిన కాకినాడ..! నేడు డ్రగ్స్ వినియోగానికి కేంద్రంగా తయారైంది
05/05/2024
భానుడు భగ భగ
చంద్రుడు ధగ ధగ
05/05/2024
తెలుగు దేశం క్యాంపెయినర్స్ చూడండి
సమాజం పట్ల బాధ్యత తోటి ప్రజల మీద ప్రేమ , తెలుగు ప్రజల అభ్యిన్నతి కోసం ఆరాటం ..ఎన్ని గలీజు మాటలు అంటున్న ప్రజాకోసం ఓర్పు తో పోరాటం…
వైస్సార్సీపీ వైపు చూడండి ..పోర్న్ మూవీస్ తీసే వాడు ఒక క్యాంపెయినర్, ఇంకా వేరే వాళ్ల గురించి మాట్లాడే అంత టైం అంత వీలువ కూడా లేని వాళ్లు ….
జగన్ ఇచ్చిన నవరత్నాలు
మొదటి నవరత్నం ఇసుక మాఫియా
రెండో నవరత్నం జే బ్రాండ్ మద్యం
జగన్ మూడో నవరత్నం భూ మాఫియా
జగన్ ఇచ్చిన నాలుగోరత్నం మైనింగ్ మాఫియా
జగన్ ఇచ్చిన ఐదో రత్నం హత్యారాజకీయాలు
జగన్ ఇచ్చిన ఆరోరత్నం ప్రజల ఆస్తులు కబ్జా చేయడం
జగన్ ఇచ్చిన ఏడోరత్నం ఎర్రచందనం, గంజాయి
జగన్ ఇచ్చిన ఎనిమిదోరత్నం దాడులు, అక్రమ కేసులు
జగన్ ఇచ్చిన తొమ్మిదో రత్నం శవరాజకీయాలు
04/05/2024
కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం చూస్తున్నారా ఇలాంటి సంఘటనలు.. అయినా డిజిపిని
సి ఎస్ ను మార్చలేని దౌర్భాగ్యంలో ..
04/05/2024
ఏమంచి జరగలేదు అందుకే ఓటు వేయలేదు ప్రజలు రాక్ జగన్ షాక్ 😂😂
04/05/2024
మద్యం విక్రయాల్లో అవకతవకలు జరుగుతున్నాయి.. కాబట్టే వైకాపా సర్కార్ సారాయి దుకాణంలో గూగుల్ పే,ఫోన్ పే పని చేయడం లేదు.
04/05/2024
పేదకుటుంబాల్ని వైసీపీ ప్రభుత్వం చిదిమేస్తుంది. పాలకుల ధన దాహానికి పేద కుటుంబాలు బలి అవుతున్నాయి.
04/05/2024
ప్రభుత్వ ఉద్యోగులు
మళ్ళీ వైసీపీ కి ఓటు వేసారా ఇక మీ బతుకులు దుర్భరమే
04/05/2024
వైకాపా సర్కార్ జగన్ జె-బ్రాండ్ మద్యం పేద కుటుంబాలను నాశనం చేసింది
04/05/2024
నాడు 2019 ఎన్నికలప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని, చెప్పిన జగన్ 2019-2024 ఈ ఐదేళ్ల నుంచి జగన్ రోజుకు రూ.80కోట్ల మద్యం అమ్మకాలు జోరుగా అముతున్నారు.
04/05/2024
ఐదు సంవత్సరాలు ప్రభుత్వం చూపించిన శ్రద్ద ఇది ..vote wisely 🚲